ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
రీమేక్‌ల వెంటపడుతున్న తండ్రీకొడుకులు.!

తన కెరీర్‌లో ఇప్పటివరకు రీమేక్ చెయ్యని రామ్‌చరణ్ ఇప్పుడు తనిఒరువన్ చిత్రం రీమేక్‌లో నటించడానికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. ఆల్రెడీ ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇక తన 150వ సినిమాని కూడా రీమేక్‌గానే చెయ్యాలని మెగాస్టార్ చిరంజీవి ఫిక్స్ అయ్యాడు. ఇక్కడ విశేషం ఏమిటంటే తండ్రీ కొడుకులిద్దరూ తమిళ్‌లో సూపర్‌హిట్ అయిన సినిమాలని సెలెక్ట్ చేసుకున్నారు. చిరంజీవి కత్తి రీమేక్‌లో నటిస్తారని వార్తలు వస్తుండగా, తని ఒరువన్ చిత్రం రీమేక్‌లో చరణ్ నటించబోతున్నాడు. తమిళ్‌లో బ్లాక్‌బస్టర్ హిట్స్‌గా నిలిచిన ఈ రెండు సినిమాలు తెలుగులో మన మెగాహీరోస్‌కి ఎలాంటి ఫలితాన్నిస్తాయో చూద్దాం.
ramcharan in thani oruvan
chiranjeevi in kathi remake
thani oruvan remake director surender reddy
chiranjeevi 150th movie remake
chiru doing remake of katthi








































