Advertisementt

ప్రభుదేవా సింగ్‌ ఎ సాంగ్‌..!

Mon 21st Sep 2015 07:08 AM
prabhudeva,choreographer,sing is bling movie,akshay kumar  ప్రభుదేవా సింగ్‌ ఎ సాంగ్‌..!
ప్రభుదేవా సింగ్‌ ఎ సాంగ్‌..!
Advertisement
Ads by CJ

కొరియోగ్రాఫర్‌గా ఇండస్ట్రీకి పరిచయమై, నటునిగా, దర్శకునిగా కూడా తన సత్తా నిరూపించుకొని సినిమాకు సంబంధం ఉన్న చాలా విభాగాలలో తనకు టాలెంట్‌ ఉందని ప్రూవ్‌ చేసుకున్న ఇండియన్‌ మైఖేల్‌ జాక్సన్‌ ప్రభుదేవా. కాగా త్వరలో ప్రభుదేవా సింగర్‌గా కూడా మారనున్నాడని సమాచారం. అక్షయ్‌కుమార్‌ హీరోగా ఆయన ప్రస్తుతం సింగ్‌ ఈజ్‌ బ్లింగ్‌ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. లేటెస్ట్‌గా ఈ చిత్రం రికార్డింగ్‌ టైమ్‌లో సరదాగా ఓ పాటకు ఆయన గొంతు కలిపాడు. ప్రభుదేవా వాయిస్‌ చాలాబాగుందని యూనిట్‌తో పాటు అందరూ ముక్తకంఠంతో చెప్పడంతో ప్రభుదేవా వాయిస్‌నే ఫైనల్‌చేసి రికార్డ్‌ చేశారట ఈ చిత్ర సంగీత దర్శకుడు సందీప్‌ శిరోద్కర్‌. ప్రభుదేవా పాడిన పాట హీరో అక్షయ్‌కుమార్‌కు కూడా విపరీతంగా నచ్చడంతో ఈ ఆల్బమ్‌కు ప్రభు పాట హైలైట్‌గా నిలుస్తుందనే ఆశాభావాన్ని యూనిట్‌ మొత్తం వ్యక్తం చేస్తోంది. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ