Advertisementt

త్రివిక్రమ్‌ సినిమాది పాత కాన్సెప్టేనట..!

Wed 16th Sep 2015 05:36 AM
trivikram sreenivas,a aa movie,nithin,nadiya,samantha  త్రివిక్రమ్‌ సినిమాది పాత కాన్సెప్టేనట..!
త్రివిక్రమ్‌ సినిమాది పాత కాన్సెప్టేనట..!
Advertisement
Ads by CJ

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ అంటే తెలుగు సినీజనాల్లో ఎంత క్రేజ్‌ ఉందో తెలిసిన విషయమే. తన చిత్రాలకు స్టార్‌ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకోకుండా పవన్‌ చిత్రానికి అత్తారింటికి దారేది, అల్లుఅర్జున్‌ చిత్రానికి సన్నాఫ్‌ సత్యమూర్తి.. ఇప్పుడు నితిన్‌ సినిమాకి అ..ఆ అనే టైటిల్స్‌ను పెట్టాడు. అ...ఆ అనే టైటిల్‌కు ట్యాగ్‌లైన్‌గా అనసూయ రామలింగం వర్సెస్‌ ఆనంద్‌ విహారి అని పెట్టాడు. ఈ టైటిల్‌ విన్నవారు అనసూయ పాత్రలో సమంత, ఆనంద్‌ పాత్రలో నితిన్‌ను ఊహించుకొంటున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం అనసూయ రామలింగం పాత్రలో నటించేది నదియా అని సమాచారం. ఆనంద్‌ విహారిగా నితిన్‌ నటిస్తున్నాడు. దాంతో ఈ చిత్రం మన పాత హిట్‌ కాన్సెప్ట్‌ అయిన అత్తా-అల్లుడు స్టోరీనే అంటున్నారు. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ