Advertisementt

అవసరాల శ్రీనివాస్ కొత్త చిత్రం!

Mon 14th Sep 2015 03:51 AM
avasarala sreenivas,jo achyuthananda,sai korrapati  అవసరాల శ్రీనివాస్ కొత్త చిత్రం!
అవసరాల శ్రీనివాస్ కొత్త చిత్రం!
Advertisement
Ads by CJ

ఊహలు గుసగుసలాడే చిత్రంతో దర్శకుడిగా మారిన అవసరాల శ్రీనివాస్ ప్రస్తుతం మరో సినిమాను డైరెక్ట్ చేసే ఆలోచనలో ఉన్నాడట. క్యూట్ లవ్ స్టొరీని స్క్రీన్ పై అధ్బుతంగా తెరకెక్కించి దర్శకునిగా మొదటి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ సినిమా తరువాత కొంత గ్యాప్ తీసుకున్న అవసరాల శ్రీనివాస్ తన రెండో సినిమా కోసం జో అచ్యుతానంద అనే టైటిల్ ను ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది. జ్యోతి, అచ్యుతరామారావు, ఆనంద వర్ధనరావు అనే మూడు పాత్రల చుట్టూ ఈ కథ తిరుగుతుందట. వారి పేర్లు వచ్చే విధంగా సినిమా టైటిల్ సెలెక్ట్ చేసుకున్నాడు. ఈ చిత్రానికి సాయి కొర్రపాటి నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ విషయంపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయనున్నారట.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ