త్రివిక్రమ్‌ కోసం మహేష్‌ను కాదన్నది!

Fri 28th Aug 2015 11:09 AM
trivikram srinivas,mahesh babu,samantha,nithiin  త్రివిక్రమ్‌ కోసం మహేష్‌ను కాదన్నది!
త్రివిక్రమ్‌ కోసం మహేష్‌ను కాదన్నది!
Advertisement

రకుల్‌ప్రీత్‌సింగ్‌ బిజీగా ఉండటంతో మహేష్‌ నటించబోయే 'బ్రహ్మూెత్సవం' చిత్రంలో ఆమె స్థానంలో సమంతను తీసుకున్నారు. కానీ మరలా రకుల్‌ ఎంటర్‌ కావడంతో సమంత బయటకు వచ్చేసింది. అయితే రకుల్‌ ఎంటర్‌ కాకముందే సమంత ఈ చిత్రం నుండి బయటకు రావాలని డిసైడ్‌ అయినట్లు తెలుస్తోంది. ఆమెకు నితిన్‌-త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో స్టార్ట్‌ అయ్యే చిత్రంలో హీరోయిన్‌గా అవకాశం వచ్చింది. దీంతో మహేష్‌కు జోడీగా ముగ్గురు హీరోయిన్లలో ఒకతిగా చేసేబదులు.. తనకు అత్యంత ఇష్టమైన త్రివిక్రమ్‌ సినిమాకే సమంత ఎక్కువ ప్రాదాన్యం ఇచ్చిందని ఫిల్మ్‌నగర్‌ వర్గాలు అంటున్నాయి. మొత్తానికి ఈ విషయంలో మహేష్‌ కన్నా త్రివిక్రమ్‌నే సమంత ఎక్కువగా నమ్ముకొంది. మరి దీని ఫలితం ఎలా ఉంటుందో వేచిచూడాల్సిందే...! 


Loading..
Loading..
Loading..
advertisement