ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
సుకుమార్ తర్వాత ఎన్టీఆర్ ఎవరితో..?

జులై 9వ తేదీ నుండి ఎన్టీఆర్, సుకుమార్‌ల కాంబినేషన్‌లో రూపొందనున్న చిత్రం రెగ్యులర్ షూటింగ్ లండన్‌లో ప్రారంభంకానుంది. బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఈ చిత్రానికి నిర్మాత. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి బరిలో దిగనుంది. కాగా ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో ఓ చిత్రం చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే అవి ఉట్టిపుకార్లే అని తేలిపోయింది. సుకుమార్ చిత్రం పూర్తయిన వెంటనే ఎన్టీఆర్ కొరటాలశివ చిత్రం చేయనున్నాడు. ఈ చిత్రం ప్రారంభోత్సవం సుకుమార్ సినిమా విడుదలైన వెంటనే అంటే వచ్చే ఏడాది జనవరిలో జరుగనుంది. వాస్తవానికి ‘మిర్చి’ చిత్రం తర్వాత కొరటాల శివ రామ్‌చరణ్, ఎన్టీఆర్‌లలో ఒకరితో చిత్రం చేయాలని భావించాడు. అయితే ఈ ప్రాజెక్ట్‌లు మెటీరియలైజ్ కాలేదు. తాజాగా ఎన్టీఆర్‌కు కొరటాలశివ మరో స్టోరీ వినిపించాడని, ఆ స్టోరీ ఎన్టీఆర్‌కు విపరీతంగా నచ్చడంతో ఈ ప్రాజెక్ట్ మెటీరియలైజ్ అయిందని, ఈ చిత్ర నిర్మాత ఎవరు? హీరోయిన్ ఎవరు? వంటి విషయాలు త్వరలోనే తెలియనున్నాయి.
ntr
sukumar
trivikram sreenivas
koratala siva
Toxic OTT Deal Creates Huge Buzz
3 Sep 2026
Trisha Coming With A Female Centric Film
3 Sep 2026
VD Bags RC Role
3 Sep 2026
Today Reviews: Romanchakam and others
3 Sep 2026
Mass Raja making Surprise Moves
3 Sep 2026
The Paradise racing against time
3 Sep 2026
Modi Praises Pawan Role In Politics
3 Sep 2026
Mamitha Baiju hospitalized
3 Sep 2026
Surbhi Photos
3 Sep 2026
Vishnu Priya Bhimeneni Photos
3 Sep 2026
Rashi Singh Photos
3 Sep 2026
Deepa Balu Photos
3 Sep 2026
Maremma Movie Trailer Launch Photos
3 Sep 2026
Samyuktha Viswanathan Photos
3 Sep 2026
Satwika Photos
3 Sep 2026
Veta Movie Opening Photos
3 Sep 2026
Varalaxmi Sarathkumar Photos
3 Sep 2026
Ananthika Sanilkumar Photos
3 Sep 2026
Legacy Movie Stills
3 Sep 2026
Romanchakam Review
3 Sep 2026
Kiku Chiranjeevi Review
3 Sep 2026
Toxic Review
3 Sep 2026
Ameer Log Review
3 Sep 2026
Irumudi Review
3 Sep 2026
Pallaburusu Review
3 Sep 2026
Makutam Review
3 Sep 2026
Husharu Pittalu Review
3 Sep 2026
Vishwanath and Sons Review
3 Sep 2026
Agadha Review
3 Sep 2026
KJQ Review
3 Sep 2026
DC Review
3 Sep 2026







































