ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
‘బాహుబలి’ని పట్టించుకోని మహేష్...!

జులై 10వ తేదీన రాజమౌళి, ప్రభాస్‌ల ‘బాహుబలి’ చిత్రం దేశవ్యాప్తంగా నాలుగు భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఆ రోజంతా ‘బాహుబలి’ టాక్ ఏమిటి? కలెక్షన్లు ఎలా ఉన్నాయి? మొత్తం ఎంత కలెక్ట్ చేయవచ్చు? వంటి వార్తలే ఇండస్ట్రీలోనే కాదు... సామాన్య ప్రేక్షకుల్లో కూడా చర్చకు రానున్నాయి. అయితే ఈ గొడవలేమీ నాకెందు అనుకున్నాడో ఏమో.. మహేష్‌బాబు మాత్రం ఆ రోజు బిజీబిజీగా గడపనున్నాడు. ఆ రోజున మహేష్‌బాబు, శ్రీకాంత్ అడ్డాల, పివిపి సంస్థల కాంబినేషన్‌లో రూపాందనున్న ‘బ్రహ్మోత్సవం’ ఆరంభం కానుంది. ‘బాహుబలి’ గురించి పట్టించుకోకుండా మహేష్ మాత్రం తన పనిలో తాను నిమగ్నమైపోనున్నాడు. ఈ చిత్రాన్ని 2016 సంక్రాంతి కానుకగా జనవరి 8న విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.
mahesh babu
sreemanthudu
bahubali
rajamouli
brahmothsawam
Surprising developments in Raaka
4 Sep 2026
Rana On The Rise Of Director Brands
4 Sep 2026
Crazy Buzz About Suriya 50
4 Sep 2026
Interesting update on RC 17
4 Sep 2026
BKU OTT Streaming Details
4 Sep 2026
Surbhi Photos
4 Sep 2026
Vishnu Priya Bhimeneni Photos
4 Sep 2026
Rashi Singh Photos
4 Sep 2026
Deepa Balu Photos
4 Sep 2026
Maremma Movie Trailer Launch Photos
4 Sep 2026
Samyuktha Viswanathan Photos
4 Sep 2026
Satwika Photos
4 Sep 2026
Veta Movie Opening Photos
4 Sep 2026
Varalaxmi Sarathkumar Photos
4 Sep 2026
Ananthika Sanilkumar Photos
4 Sep 2026
Legacy Movie Stills
4 Sep 2026
Rambha Oorvasi Menaka Review
4 Sep 2026
Bethlehem Kutumba Unit Review
4 Sep 2026
Romanchakam Review
4 Sep 2026
Kiku Chiranjeevi Review
4 Sep 2026
Toxic Review
4 Sep 2026
Ameer Log Review
4 Sep 2026
Irumudi Review
4 Sep 2026
Pallaburusu Review
4 Sep 2026
Makutam Review
4 Sep 2026
Husharu Pittalu Review
4 Sep 2026
Vishwanath and Sons Review
4 Sep 2026
Agadha Review
4 Sep 2026







































