Advertisementt

‘టెంపర్‌’పై మాట్లాడిన నారాయణమూర్తి..!

Fri 26th Jun 2015 10:00 AM
narayana murthy,temper movie,posani krishna murali role  ‘టెంపర్‌’పై మాట్లాడిన నారాయణమూర్తి..!
‘టెంపర్‌’పై మాట్లాడిన నారాయణమూర్తి..!
Advertisement
Ads by CJ

ప్రముఖ దర్శకుడు, నిర్మాత, నటుడు ఆర్‌.నారాయణమూర్తి చివరకు తన పెదవి విప్పారు. పూరీజగన్నాథ్‌, ఎన్టీఆర్‌ల కాంబినేషన్‌లో వచ్చిన ‘టెంపర్‌’ చిత్రంలో పోసాని పోషించిన పాత్రను ఎందుకు చేయలేదో తెలిపాడు. ఆయన మాట్లాడుతూ... నాకు చాలామంది స్టార్‌ హీరోల చిత్రాల్లో ఆఫర్స్‌ వచ్చాయి. కానీ నాకు ఇంట్రెస్ట్‌ లేదు. నాకు సైడ్‌ రోల్స్‌ చేయడానికి మనస్సు ఒప్పుకోదు. నేను నాకు ఇష్టమైన చిత్రాలు చేసుకుంటూ పాత్రలు చేసుకోవడంలోనే ఎంతో ఆనందం పొందుతాను.. అని చెప్పుకొచ్చాడు. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ