Advertisementt

కొత్త కారు తో నిఖిల్..!

Thu 25th Jun 2015 03:12 AM
nikhil,swamy rara,karthikeya,surya vs surya,nikhil new car  కొత్త కారు తో నిఖిల్..!
కొత్త కారు తో నిఖిల్..!
Advertisement
Ads by CJ
>తెలుగులోని యువహీరోల్లో నిఖిల్‌ వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ వరుసగా మూడు చిత్రాలను హిట్‌ కొట్టాడు. ఆయన నటించిన ‘స్వామిరారా, కార్తికేయ, సూర్య వర్సెస్‌ సూర్య’ చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు సాదించి నిర్మాతలకు భారీగా లాభాలను తెచ్చిపెట్టాయి. కాగా మంచి పేరుతో పాటు ఈ మూడు సినిమాలతో నిఖిల్‌ సైతం నాలుగురాళ్లు వెనకేసుకున్నాడట. ఆ డబ్బుతో ఎప్పటినుండో తనకు కోరిక అయిన ఓ ఖరీదైన కారును కొనుగోలు చేశాడు. ఆ కొత్త కారుతో పాటు నిఖిల్‌ ఫొటో దిగి పోస్ట్‌ చేశాడు. మొత్తానికి స్టార్‌డమ్‌తో పాటు మంచి పారితోషికంగా సాగుతోన్న నిఖిల్‌తో సినిమాలు తీయాలని పలువురు నిర్మాతలు పోటీపడుతున్నారు.
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ