Advertisementt

'బాహుబలి' ని అంకితం ఇస్తున్నాడు..!

Thu 25th Jun 2015 02:53 AM
rajamouli,bahubali,k.v.raddy,rajamouli is great  'బాహుబలి' ని అంకితం ఇస్తున్నాడు..!
'బాహుబలి' ని అంకితం ఇస్తున్నాడు..!
Advertisement
Ads by CJ

దేశవ్యాప్తంగా విడుదలకు ముందే సంచలనాలను సృష్టిస్తోన్న ‘బాహుబలి’ విషయంలో అన్ని ఒక పద్దతైన క్రమంలో ప్లానింగ్‌ ప్రకారం చేస్తున్నాడు రాజమౌళి. ప్రమోషన్స్‌ నుండి అన్ని విధాల తనదైనశైలి చూపిస్తున్నాడు. కాగా ఈ చిత్రాన్ని ఆయన తెలుగు జాతి గర్వించదగ్గ దర్శకుడు స్వర్గీయ కె.వి.రెడ్డికి అంకితం చేయాలని నిర్ణయించుకున్నాడట. దీంతో అందరు ‘రాజమౌళి ఈజ్‌ గ్రేట్‌’ అంటున్నారు. 

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ