Advertisementt

‘బడ్జెట్‌ కోత’ విధిస్తున్న ఎన్టీఆర్‌...!

Tue 16th Jun 2015 05:51 AM
ntr,sukumar,temper,bhogavalli prasad  ‘బడ్జెట్‌ కోత’ విధిస్తున్న ఎన్టీఆర్‌...!
‘బడ్జెట్‌ కోత’ విధిస్తున్న ఎన్టీఆర్‌...!
Advertisement
Ads by CJ

పెద్దసినిమా, చిన్న సినిమా అనే తేడా లేదు. బడ్జెట్‌ అదుపులో లేకపోతే హిట్టయినా లాభం లేదు. ‘టెంపర్‌’ విషయంలో ఇదే జరిగింది. సినిమాకు హిట్‌ టాక్‌ వచ్చినా నిర్మాతకు మిగిలింది ఏమీ లేదు. అందుకే తన తాజా చిత్రం విషయంలో ఎన్టీఆర్‌ పక్కాగా వ్యవహరిస్తున్నాడు. ఎన్టీఆర్‌ స్వయంగా బడ్జెట్‌ విషయంలో జోక్యం చేసుకొని బడ్జెట్‌ తగ్గించాలని తన టీమ్‌కు ఆదేశాలు జారీ చేశాడట. దాంతో పాటు భోగవల్లి ప్రసాద్‌ కూడా బడ్జెట్‌ని బాగా కుదించాడని వినికిడి. ఇక అంతా దర్శకుడు సుకుమార్‌ చేతిలో ఉంది. సినిమాను ఎక్కువగా కాలం తీయడం, రీళ్లకు రీళ్లు చుట్టేయడం సుకుమార్‌ సహజనైజం. మరి ఎన్టీఆర్‌ హుకుం సుకుమార్‌ చెవికి చేరిందో లేదో చూడాలి..!

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ