Advertisementt


సల్మాన్ ఏక్‌నిరంజనే..!

Sat 06th Jun 2015 05:55 AM
salmankhan,bachelor,marriage,ameerkhan  సల్మాన్ ఏక్‌నిరంజనే..!
సల్మాన్ ఏక్‌నిరంజనే..!
Advertisement
Ads by CJ
బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌ నిన్న మొన్నటివరకు త్వరలోనే నా పెళ్లి వుంటుందని చెబుతూ వచ్చాడు. అయితే ఇటీవల సల్మాన్‌ తన పెళ్లి విషయంలో కుండబద్దలు కొట్టాడు. తాను జీవితాంతం ఆజన్మ బ్రహ్మచారిగానే ఉంటానని, తన జీవితంలో పెళ్లి అనే పదానికి చోటే లేదని ప్రకటించాడు. ప్రస్తుతం తాను ఎంతో సుఖంగా ఉన్నానని, పెళ్లి చేసుకొని ఆ సుఖాన్ని పోగొట్టుకోలేనని సెలవిచ్చాడు. పెళ్లితో ఆనందం ఆవిరైపోతుందని చెబుతోన్న సల్మాన్‌ పెళ్లి చేసుకుంటాడని ఇంతకాలం ఆయన అభిమానులలతో పాటు బాలీవుడ్‌ ప్రముఖులు, చివరకు అమీర్‌ఖాన్‌ ఎదురుచూశారు. కానీ వారి ఆశలను అడియాశలు చేస్తూ సల్మాన్‌ పెళ్లికి నో అని తేల్చేశాడు. 
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ