Advertisementt

‘బాహుబలి’కి ముందే వచ్చేయడం బెటర్‌..!

Sat 06th Jun 2015 04:43 AM
bahubali,rudhramadevi,gunasekhar,kalyanram,kick 2  ‘బాహుబలి’కి ముందే వచ్చేయడం బెటర్‌..!
‘బాహుబలి’కి ముందే వచ్చేయడం బెటర్‌..!
Advertisement
Ads by CJ
‘బాహుబలి’ చిత్రానికి రోజురోజుకూ క్రేజ్‌ పెరుగుతుండటంతో ఆ దరిదాపుల్లో తమ చిత్రాలు విడుదల కాకుండా మిగతా నిర్మాతలు జాగ్రత్త పడుతున్నారు. అందులో భాగంగానే గుణశేఖర్‌ ‘రుద్రమదేవి’ చిత్రాన్ని జూన్‌ 26న విడుదల చేయనున్నారు. దీంతో నందమూరి కళ్యాణ్‌రామ్‌ కూడా ఇక అలస్యం చేయడం తగదని భావించి రవితేజ హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తాను నిర్మిస్తున్న  ‘కిక్‌2’ చిత్రాన్ని ఈనెల 19నే థియేటర్లలోకి తెచ్చే బిజీలో ఉన్నాడట. మొత్తానికి ‘బాహుబలి’ చిత్రం ఎలా ఉంటుంది? అనే విషయాన్ని పక్కనపెడితే ఈ చిత్రం చూసి అందరూ భయపడిపోయే పరిస్థితులు నెలకొని ఉండడం విశేషం.
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ