Advertisementt

మంచు విష్ణు సరసన రెజీనా...!

Mon 25th May 2015 02:17 PM
manchu vishnu,rejina,hanuman mupparaju,action entertainer  మంచు విష్ణు సరసన రెజీనా...!
మంచు విష్ణు సరసన రెజీనా...!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం రెజీనా తెలుగులో ‘సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌’ చిత్రంలో నటిస్తోంది. కాగా ఆమె త్వరలో మంచు విష్ణుకు జోడీగా నటించే అవకాశాన్ని సంపాదించింది. ప్రస్తుతం మంచు విష్ణు ‘డైనమైట్‌’ అనే చిత్రంలో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం షూటింగ్‌ చివరి దశకు వచ్చింది. ఈ చిత్రం తర్వాత విష్ణు హనుమాన్‌ ముప్పరాజు దర్శకత్వంలో ఓ చిత్రానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చాడు. ఇందులో హీరోయిన్‌గా రెజీనాను తీసుకున్నారు. ఈ చిత్రం ఓ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది.  

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ