Advertisementt

మొత్తానికి ఎఫైర్‌పై నోరుమెదిపాడు!

Tue 12th May 2015 11:52 AM
ranbir kapoor,katrina kaif,bollywood,ajab prem ki gajab kahani movie  మొత్తానికి ఎఫైర్‌పై నోరుమెదిపాడు!
మొత్తానికి ఎఫైర్‌పై నోరుమెదిపాడు!
Advertisement
Ads by CJ

మొత్తానికి బాలీవుడ్‌ మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ రణభీర్‌ కపూర్‌ కత్రినా కైఫ్‌తో తనకున్న అనుబంధాన్ని ఒప్పుకున్నాడు. తన ప్రేమ, వివాహాల గురించి నోరు విప్పాడు. తన అభిమానులకు ఆనందాన్ని కలిగించాడు. వీరిద్దరి ప్రేమ, వివాహం గురించి గత కొంతకాలంగా బాలీవుడ్‌లో పెద్ద చర్చే జరుగుతోంది. వాస్తవానికి రణబీర్‌, కత్రినాలు ఇద్దరూ తొలిసారిగా కలిసి నటించిన ‘అజబ్‌ ప్రేమ్‌కీ ఘజల్‌ కహాని’ సమయం నుంచే వారి మద్య బంధం అల్లుకుంది. కానీ ఇన్నాళ్లు తమ ప్రేమ విషయం బయటకు రాకుండా ఇద్దరూ జాగ్రత్త పడ్డారు. అయితే వారు రహస్యంగా షికార్లు చేస్తున్న ఫొటోలు మీడియాకు చిక్కడంతో ఇద్దరి మద్య సమ్‌థింగ్‌.. సమ్‌థింగ్‌ అన్న ప్రచారం మొదలైంది. కత్రినాను పెళ్లాడబోతున్నట్లు కుండబద్దలు కొట్టాడు. వచ్చే ఏడాది ఆఖరులో తమ వివాహం ఉంటుందని స్పష్టం చేసి, అనుమానాలకు తెరదించాడు.  

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ