Advertisementt

డోస్‌ పెంచిన ఇలియానా!

Tue 05th May 2015 06:06 AM
ileana,magazine,photo shoots  డోస్‌ పెంచిన ఇలియానా!
డోస్‌ పెంచిన ఇలియానా!
Advertisement
Ads by CJ

గోవాబ్యూటీ ఇలియానా రెచ్చిపోతోంది. ఎక్స్‌పోజింగ్‌ గేట్లు ఎత్తేసింది. ఓ ఫ్యాషన్‌ మేగజైన్‌ కోసం హాట్‌హాట్‌గా ఫోజులిచ్చింది. ఎలాంటి మొహమాటం లేకుండా అందాలను ఆరబోసింది. తన అందాలతో యువతను వెర్రెక్కిస్తోంది. గతంలో కూడా ఆమె పలు మేగజైన్లకు హాట్‌హాట్‌ ఫోజులిచ్చింది. అయితే ఈ సారి మాత్రం ఈ లేటెస్ట్‌ షూట్‌లో అందాల డోస్‌ పెంచేసింది. ఈ ఫొటోషూట్‌ ప్రస్తుతం బాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌ అయింది. అందరూ ఇదే విషయాన్ని హాట్‌హాట్‌గా మాట్లాడుకుంటున్నారు. సాదారణంగా అవకాశాలు తగ్గిన తర్వాత హీరోయిన్లు ఇలా హాట్‌ ఫొటో షూట్లు చేయించుకుంటారు. ప్రస్తుతం ఇలియానా చేతిలో ఒక్క బాలీవుడ్‌ ప్రాజెక్ట్‌ కూడా లేదు. ఇప్పుడు మళ్లీ లైమ్‌లైట్‌లోకి రావడానికే ఈ ‘హాట్‌’ ప్రయత్నాలన్నీ అంటున్నారు....!

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ