Advertisementt

సురేష్‌బాబు నమ్మకం!

Mon 27th Apr 2015 05:20 AM
ravibabu,sureshbabu,suresh prodactions,ravibabu venkatesh movie  సురేష్‌బాబు నమ్మకం!
సురేష్‌బాబు నమ్మకం!
Advertisement
Ads by CJ

సాధారణంగా నిర్మాత డి.సురేష్‌బాబు ఏ దర్శకుడినైనా సరే సులభంగా నమ్మడు. తనే పక్కనుండి అన్ని విషయాలను పర్యవేక్షిస్తుంటాడు. అయితే దర్శకుడు అల్లరి రవిబాబు అంటే మాత్రం ఆయనకు ఎక్కడలేని నమ్మకం. ఆయనతో సినిమా తీస్తుంటే లొకేషన్‌కు కూడా వెల్లడు. అంతా రవిబాబుపై వదిలేస్తాడు. కాగా త్వరలో రవిబాబు సురేష్‌ప్రొడక్షన్స్‌ సంస్థలో రెండు చిత్రాలు చేయనున్నాడు. ఒకటి రవిబాబు-వెంకటేష్‌ల కాంబినేషన్‌లో ఓ చిత్రం కాగా, అందరూ కొత్త నటీనటులతో చేయబోయే చిత్రం మరోటి. ఒకేసారి రవిబాబు రెండు చిత్రాలకు సురేష్‌బాబు నిర్మాతగా వ్యవహరించడం వారి మధ్య అనుబంధాన్ని తెలియజేస్తోంది....!

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ