సన్నిపై రాఖీ ఫైర్‌!

ఐటమ్‌బాంబ్‌ రాఖీసావంత్‌కు ఏమైందో ఏమో గానీ పూర్తిస్థాయిలో సన్నిలియోన్‌పై విరుచుకుపడింది . రెండు రోజుల కిందట సన్నితో తనని పోల్చవద్దని అన్న రాఖీ అంతటితో ఆగకుండా సన్నిని దేశం విడిచి పారిపోయేలా చేస్తానని ఆవేశంతో ఊగిపోయింది.  వివాదాస్పద కామెంట్లతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే రాఖీ తాజాగా సన్ని మీద ఫైర్‌ అవ్వడంపై పబ్లిసిటీ స్టంట్‌ అని కొందరు అంటుంటే.... మరేదో కారణం ఉందని మరికొందరు అంటున్నారు. అయితే సన్నిలియోన్‌ తన ఆఫర్స్‌ అన్ని లాగేసుకుంటోందని, వరుస  అవకాశాలతో సన్ని బాలీవుడ్‌లో ఎదిగిపోవడమే రాఖీ కోపానికి కారణం అంటున్నారు. 

sunny leone
rakhi sawant
bollywood
rakhi fire on sunny