Advertisementt

శింబు, నయనతారల పెళ్లిఫొటోలపైనే అందరి దృష్టి....!

Sat 04th Apr 2015 06:07 AM
nayanathara,simbu,thamil movie,stills,marriage photo  శింబు, నయనతారల పెళ్లిఫొటోలపైనే అందరి దృష్టి....!
శింబు, నయనతారల పెళ్లిఫొటోలపైనే అందరి దృష్టి....!
Advertisement
Ads by CJ

మాజీ ప్రేమికులైన నయనతార, శింబు చాలా కాలం తర్వాత మరలా కలిసి నటిస్తున్నారు. గతంలో తమ మధ్య ఉన్న  సంబంధం, పాత జ్ఞాపకాలను వదిలి మంచి స్నేహితుల్లా కొత్త జీవితం మొదలుపెట్టారు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి పాండిరాజ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఇదు నమ్మ ఆలు’ అనే తమిళ చిత్రంలో జంటగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ చివరి దశలో ఉంది. సినిమా షూటింగ్‌ దాదాపుగా పూర్తవ్వడంతో ఈ చిత్రంలోని స్టిల్స్‌ను విడుదల చేశారు. ఈ స్టిల్స్‌ ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారి తీస్తున్నాయి.. సినిమాలోని నయన, శింబుల పెళ్లి ఫొటోలను పోస్టర్‌గా విడుదల చేయడంతో దీనిపై తమిళ సినీ వర్గాలతోపాటు ఆడియన్స్‌లోనూ హాట్‌ హాట్‌ టాపిక్‌ చర్చ జరుగుతోంది. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ