Advertisementt

మరోసారి వాయిదాపడనుందా...?

Sat 04th Apr 2015 06:06 AM
kamal hasan,utthama villain,pooja kumar,april 24th release  మరోసారి వాయిదాపడనుందా...?
మరోసారి వాయిదాపడనుందా...?
Advertisement
Ads by CJ

లోకనాయకుడు కమల్‌హాసన్‌ హీరోగా రమేష్‌ అరవింద్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఉత్తమవిలన్‌’. ఈ చిత్రంలో ఇటీవల స్వర్గస్తులైన కె.బాలచందర్‌తో పాటు కె.విశ్వనాథ్‌, ఆండ్రియా, పూజాకుమార్‌ తదితరులు నటించారు. ఈ సినిమాకు సంబంధించిన తెలుగు వెర్షన్‌ ఆడియో ఇటీవలే హైదరాబాద్‌లో విడుదలైంది. మొదట ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఏప్రిల్‌ 10న విడుదల చేయాలని భావించారు. కాగా కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం 17కు వాయిదాపడిరది. ఇప్పుడు మరలా డేట్‌ మార్చుకొని 24న విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు. తమిళంలో థియేటర్ల కొరతతో పాటు తెలుగు వెర్షన్‌ పనుల్లో జాప్యం జరుగుతుండడమే దీనికి కారణం అని తెలుస్తోంది. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ