Advertisementt

లెంగ్త్‌ కాస్త ఎక్కువే....!

Thu 02nd Apr 2015 06:37 AM
allu arjun,son of sathyamurthy,april9th release,162 minutes  లెంగ్త్‌ కాస్త ఎక్కువే....!
లెంగ్త్‌ కాస్త ఎక్కువే....!
Advertisement
Ads by CJ

‘రేసుగుర్రం’ వంటి సూపర్‌హిట్‌ తర్వాత అల్లుఅర్జున్‌, ‘అత్తారింటికి దారేది’ చిత్రం తర్వాత త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌లు కలిసి చేస్తున్న చిత్రం ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’. ఇంతకు ముందు ఇదే కాంబినేషన్‌లో వచ్చిన ‘జులాయి’ చిత్రం ఎంత పెద్ద హిట్‌ అయిందో అందరికీ తెలుసు. కాగా తాజా చిత్రం ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ చిత్రానికి సంబంధించిన సెన్సార్‌ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఎలాంటి కట్స్‌ లేకుండా ‘యు/ఎ’ సర్టిఫికేట్‌ లభించింది. ఏప్రిల్‌ 9న విడుదలకు సిద్దమవుతున్న ఈ చిత్రం రన్‌టైం లెంగ్త్‌ మాత్రం కాస్త ఎక్కువే అని చెప్పాలి. 162 నిమిషాలతో ఈ చిత్రం సెన్సార్‌ అయింది. దాదాపు రెండు గంటలకే పరిమితం చేయడానికి చాలా మంది దర్శకనిర్మాతలు ఇంట్రస్ట్‌ చూపిస్తున్న ఈ తరుణంలో ఈ లెంగ్త్‌ చాలా ఎక్కువే అని చెప్పాలి. అయితే త్రివిక్రమ్‌ మార్క్‌ హాస్యం, అల్లు అర్జున్‌ స్టైల్‌తో ఆ లెంగ్త్‌ ఎక్కువని మాత్రం అనిపించదనేది అభిమానుల నమ్మకం. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ