ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
‘బాహుబలి’ అనుకున్న తేదీకి వస్తుందా?

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న రాజమౌళి`ప్రభాస్‌ల ‘బాహుబలి’ చిత్రం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంది. ఈ చిత్రం పోస్ట్‌ప్రొడక్షన్ వర్క్ పూర్తయ్యే వరకు అంటే మరో రెండు నెలల వరకు ఎవ్వరూ రెస్ట్ తీసుకోవడానికి వీలు లేదని, ఈ రెండు నెలలు యూనిట్‌లోని ఎవ్వరికీ సెలవులు లేవని రాజమౌళి ప్రకటించాడు. కాగా ‘బాహుబలి’ చిత్రాన్ని మే 15న విడుదల చేయాలనే భావనలో దర్శకనిర్మాతలు ఉన్నారు. అయితే ఈ చిత్రాన్ని ఒకేసారి తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నందువల్ల ఈ చిత్రం విడుదల తేదీలపై కుస్తీ పడాల్సివస్తోందని సమాచారం. త్వరలో ఐపిఎస్ ప్రారంభం కానుంది. ముఖ్యంగా మే 15వ తేదీ సమయంలో ఈ సీజన్‌కు సంబంధించిన ఐపిఎల్ క్వార్టర్‌ఫైనల్స్, సెమీఫైనల్స్, ఫైనల్స్ జరుగుతాయి. ఈ ఎఫెక్ట్ తమ చిత్రంపై పడకూడదనే నిర్ణయానికి రాజమౌళి రావచ్చునని, ఆయన అన్నీ పక్కాగా ఆలోచిస్తాడు కాబట్టి జూన్ నెలకి ఈ సినిమా రిలీజ్‌ను పోస్ట్‌పోన్ చేసే అవకాశం ఉందని ఫిల్మ్‌నగర్ సమాచారం.
bahubali
release date
ss rajamouli
prabhas
Mass Raja making Surprise Moves
3 Sep 2026
The Paradise racing against time
3 Sep 2026
Modi Praises Pawan Role In Politics
3 Sep 2026
Mamitha Baiju hospitalized
3 Sep 2026
Jailer 2 Release Date Locked
3 Sep 2026
Terrific Response For Panjaa Re Release
3 Sep 2026
Sabko from Epic First Semester released
3 Sep 2026
VD Calls Rashmika A Violent Pilla
3 Sep 2026
Deepa Balu Photos
3 Sep 2026
Maremma Movie Trailer Launch Photos
3 Sep 2026
Samyuktha Viswanathan Photos
3 Sep 2026
Satwika Photos
3 Sep 2026
Veta Movie Opening Photos
3 Sep 2026
Varalaxmi Sarathkumar Photos
3 Sep 2026
Ananthika Sanilkumar Photos
3 Sep 2026
Legacy Movie Stills
3 Sep 2026
Haiwaan Movie Stills
3 Sep 2026
Irumudi Success Celebrations Photos
3 Sep 2026
Yukti Thareja Photos
3 Sep 2026
Ramba Oorvasi Menaka Movie Stills
3 Sep 2026
Kiku Chiranjeevi Review
3 Sep 2026
Toxic Review
3 Sep 2026
Ameer Log Review
3 Sep 2026
Irumudi Review
3 Sep 2026
Pallaburusu Review
3 Sep 2026
Makutam Review
3 Sep 2026
Husharu Pittalu Review
3 Sep 2026
Vishwanath and Sons Review
3 Sep 2026
Agadha Review
3 Sep 2026
KJQ Review
3 Sep 2026
DC Review
3 Sep 2026
Korean Kanakaraju Review
3 Sep 2026







































