Advertisementt

బాలకృష్ణగారు భలే చెప్పారండి..!!

Fri 20th Mar 2015 12:37 PM
balakrishna,ugadi,upcoming films,hindupur mla  బాలకృష్ణగారు భలే చెప్పారండి..!!
బాలకృష్ణగారు భలే చెప్పారండి..!!
Advertisement
Ads by CJ

హీరో బాలకృష్ణ ప్రసంగాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. మధ్యలో సాగదీతలు తప్పకపోయినప్పటికీ విషయానికి కాస్త పురణాలను జోడిస్తూ చెబుతారన్న విషయంలో ఎలాంటి సందేహం అక్కరలేదు. ఇక హిందూపూర్‌లో గెలిచి ఎమ్మెల్యే కూడా అయిన బాలకృష్ణ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలను కొత్త రకంగా చెప్పారు. ఉగాది తెలుగు ప్రజలకు నూతన ఏడాదే కాకుండా.. బ్రహ్మదేవుడు భూమిని సృష్టించిన దినమని, శ్రీరాముడు పట్టాభిషక్తుడు అయిన రోజు అని, కౌరవ సంహారం అనంతరం ధర్మరాజు రాజుగా కిరీటాన్ని ధరించిన రోజు అని, విక్రమార్కుడు, శాలివాహనుడు కూడా ఇదే రోజు పట్టాభిషేకం చేసుకున్నారని చెప్పుకొచ్చాడు. ఇక ఉగాది పచ్చడి తాగడం ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదని చెప్పారు. ఏదిఏమైనా బాలకృష్ణ ప్రకటనలో ఇన్‌ఫర్మేషన్‌ ఉహించనంత ఉంది కదూ..!!

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ