క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిపోయిన హీరో!

Thu 19th Mar 2015 03:08 AM
andhala rakshasi,srimanthudu,ala ela,tiger,rahul ravindran  క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిపోయిన హీరో!
క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిపోయిన హీరో!
Sponsored links

‘అందాల రాక్షసి’ చిత్రంతో హీరోగా పరిచయమైన రాహుల్ రవీంద్రన్ ‘అలా ఎలా’ చిత్రంతో తొలిసక్సెస్‌ను అందుకున్నాడు. అయితే సక్సెస్ అందుకున్న తర్వాత కూడా ఈ కథానాయకుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిపోవడం అందర్ని ఆశ్చర్యపరుస్తుంది.  ప్రస్తుతం హైదరాబాద్ లవ్‌స్టోరీ చిత్రంలో హీరోగా నటిస్తున్న రాహుల్, సందీప్‌కిషన్ కథానాయకుడిగా రూపొందిన ‘టైగర్’ చిత్రంతో పాటు, మహేష్ ‘శ్రీమంతుడు’ చిత్రంలో కూడా ఓ ముఖ్యపాత్రను పోషిస్తున్నాడు. కాగా హీరోగా మాత్రమే సినిమాలు చేస్తానని గిరి గీసుకుని కూర్చోకుండా క్యారెక్టర్స్ నచ్చితే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిపోవడంలో తప్పేముంది అంటున్నారు అతని సన్నిహితులు. 

Sponsored links

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019