Advertisementt

అక్కడ కూడా అబ్బా అనిపిస్తోన్న బన్నీ...!

Tue 17th Mar 2015 10:38 AM
allu arjun,son of sathyamurthy,prebusiness,malayalam  అక్కడ కూడా అబ్బా అనిపిస్తోన్న బన్నీ...!
అక్కడ కూడా అబ్బా అనిపిస్తోన్న బన్నీ...!
Advertisement
Ads by CJ

తెలుగులోనే కాదు... మలయాళంలో కూడా మంచి మార్కెట్‌ ఉన్న మెగాహీరో అల్లుఅర్జున్‌. ఆయన నటించిన తాజా చిత్రం ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ ప్రీ బిజినెస్‌ మహా జోరుగా సాగుతోంది. కాగా ఈ చిత్రాన్ని ఒకేసారి తెలుగుతో పాటు మలయాళంలో కూడా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రం మలయాళ హక్కులు కోటి 75లక్షలకు అమ్ముడయ్యాయని ట్రేడ్‌వర్గాల సమాచారం. ఇంత పెద్ద మొత్తంలో ఓ తెలుగు సినిమా మలయాళంలోకి డబ్‌ కావడం ఇదే ప్రప్రథమం. కాగా ఈ చిత్రం కోసం త్వరలో బన్నీ కేరళలో కూడా ప్రచారం నిర్వహించడానికి సంసిద్దుడు అవుతున్నాడు. మరి ఈ తాజా చిత్రంతో మలయాళంలో బన్నీ క్రేజ్‌, ఇమేజ్‌ మరింతగా పెరుగుతాయని మెగాభిమానులు సంతోషంగా ఉన్నారు. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ