Advertisementt

‘దిల్‌రాజు’ ఆకట్టుకుంటాడా..?

Tue 17th Mar 2015 07:57 AM
siddharth,jagar dhanda,karthik subburaj,dil raju  ‘దిల్‌రాజు’ ఆకట్టుకుంటాడా..?
‘దిల్‌రాజు’ ఆకట్టుకుంటాడా..?
Advertisement
Ads by CJ

సిద్దార్థ్‌ హీరోగా ‘పిజ్జా’ దర్శకుడు కార్తిక్‌సుబ్బురాజ్‌ దర్శకత్వంలో తమిళంలో హిట్టైన ‘జిగర్‌దాండా’ చిత్రాన్ని తెలుగులో ‘చిక్కడు దొరకడు’ పేరుతో అనువాదం చేయాలని భావించి పోస్టర్స్‌ కూడా రిలీజ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆ సినిమా ఏమైందో పట్టించుకునే వారే కరువయ్యారు. బిజినెస్‌ జరగకపోవడంతో మూలన పెట్టారు. ఇప్పుడు ఆ చిత్రాన్ని ‘దిల్‌రాజు’ అనే టైటిల్‌ పెట్టి, దానికి ఉపశీర్షికంగా ‘దమ్ముంటే కాస్కో’ పేరుతో విడుదల చేయడానికి సిద్దమవుతున్నారు. మరి తమిళంలో హీరోగా మరలా సిద్దార్థ్‌ను నిలబెట్టిన ఈ చిత్రం తెలుగులో కూడా సిద్దుకు పూర్వవైభవం తెస్తుందేమో చూడాలి...!

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ