Advertisementt

హన్సికకు కాజల్ చెక్ పెట్టనుందా..!

Mon 16th Mar 2015 11:19 PM
kajal,hansika,thamil movies,thamil industry,competition  హన్సికకు కాజల్ చెక్ పెట్టనుందా..!
హన్సికకు కాజల్ చెక్ పెట్టనుందా..!
Advertisement
Ads by CJ

'దేశముదురు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యి మొదటి సినిమాతోనే మంచి హిట్ టాక్ సంపాదించుకున్న నటి హన్సిక. ఆ తరువాత తెలుగులో సినిమాలు చేసినప్పటికీ ఈ ముద్దుగుమ్మకు అంతగా కలిసి రాలేదు. తమిళంలో మాత్రం మంచి సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోంది. తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా చెలామణి అవుతున్న నటి 'కాజల్'. తెలుగులో దాదాపు అగ్రహీరోలందరితో నటించిన కాజల్ రీసెంట్ గా 'టెంపర్' మూవీలో నటించి హిట్ కొట్టింది. ప్రస్తుతం కాజల్ కు తెలుగులో సినిమాలు లేవు కానీ తమిళంలో మాత్రం 3 సినిమాలకు సైన్ చేసినట్లు తెలుస్తోంది.  దీంతో కాజల్ హన్సిక కు గట్టి పోటీ ఇవ్వనుందని కోలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. మరి ఈ ఇద్దరు ముద్దు గుమ్మలు తమిళ ఇండస్ట్రీను ఎలా డీల్ చేస్తారో వేచి చూడాల్సిందే..!

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ