Advertisementt

రీమేక్ చిత్రంలో నటిస్తున్న తమన్నా..!

Mon 16th Mar 2015 03:15 PM
thamanna,sai sreenivas,bheemineni sreenivasarao,sundarapandyan  రీమేక్ చిత్రంలో నటిస్తున్న తమన్నా..!
రీమేక్ చిత్రంలో నటిస్తున్న తమన్నా..!
Advertisement
Ads by CJ

'సుడిగాడు' సినిమాతో హిట్ కొట్టిన భీమినేని మరో చిత్రాన్ని తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారు. తమిళంలో ఘన విజయం సాధించిన 'సుందర పాండ్యన్' సినిమా రీమేక్ రైట్స్ పొందిన భీమినేని శ్రీనివాసరావు తెలుగులో ఆ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ చిత్రంలో హీరోగా నటించనున్నాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా మిల్కీ బ్యూటీ తమన్నా ను కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది. సాయి శ్రీనివాస్ నటించిన మొదటి సినిమా 'అల్లుడుశీను'లో ఐటెం సాంగ్ చేసిన తమన్నా ఇప్పుడు హీరోయిన్ గా సాయి సరసన నటించనుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఏప్రిల్ నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరగనుంది.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ