Advertisementt

తెలుగులో జూనియర్ కత్రినా..!

Thu 12th Mar 2015 01:28 AM
jareenakhan,veer movie,katrinakaif features,sreekanth  తెలుగులో జూనియర్ కత్రినా..!
తెలుగులో జూనియర్ కత్రినా..!
Advertisement
Ads by CJ

జరీన్ ఖాన్.. సల్మాన్ ఖాన్ 'వీర్' సినిమాతో బాలీవుడ్ కు పరిచయం అయింది. అచ్చం కత్రినాకైఫ్ ఫీచర్స్ తో దిగిపోయిన ఈ ముద్దుగుమ్మను జూనియర్ కత్రినా అని కూడా పిలుస్తుంటారు. బాలీవుడ్ తోలిసినేమా సల్మాన్ తో చేసినా ఈ అమ్మడు కెరీర్ ఊహించిన రేంజ్ లో సాగలేదు. 'వీర్' తర్వాత మరే సినిమా ఆమె ఖాతాలోకి వెళ్ళలేదు. కేవలం స్పెషల్ రోల్స్ తో సరిపెట్టుకుంటున్న జరీన్ ఇప్పుడు టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. సుదీర్ రాజు దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా నటిస్తున్న చిత్రంలో ఆమె హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది. మరి ఈ చిత్రమైనా ఆమెను టాలీవుడ్ లో నిలబెడుతుందో లేదో చూడాలి..!

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ