Advertisementt

'పటాస్' రీమేక్ రైట్స్ కోసం పోటీ...!

Sat 28th Feb 2015 08:40 AM
patas remake rights,kalyan ram,anil ravipudi,sv babu  'పటాస్' రీమేక్ రైట్స్ కోసం పోటీ...!
'పటాస్' రీమేక్ రైట్స్ కోసం పోటీ...!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ లో అనూహ్య విజయం సాధించి ఈ ఏడాదికి మొట్టమొదటి బ్లాక్ బస్టర్ గా నిలిచిన  చిత్రం 'పటాస్'. ఈ చిత్రం నిర్మాతగా కళ్యాణ్ రామ్ కు, ఇతర డిస్ట్రిబ్యూటర్లకు భారీగా లాభాలను తీసుకుని రావడంతో పాటు కళ్యాణ్ రామ్ కు హీరోగా మంచి ఇమేజ్ ను తీసుకొచ్చింది. ఈ చిత్రం సాధించిన విజయంతో దర్శకుడు అనిల్ రావిపుడికి కూడా మంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఈ చిత్రం కన్నడ రీమేక్ రైట్స్ కోసం మంచి పోటీ ఏర్పడగా, చివరకు నిర్మాత ఎస్. వి. బాబు ఫ్యాన్సీ రేటుకు రైట్స్ ను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు కోలీవుడ్ తో పాటు బాలీవుడ్ రీమేక్ రైట్స్ కోసం పోటీ నువ్వా? నేనా? అన్న రీతిలో జరుగుతోందని  సమాచారం. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ