Advertisementt

తెలుగు ఫ్లాప్ సినిమా రీమేక్ లో నానాపాటేకర్...!

Sat 28th Feb 2015 09:04 AM
prakash raj,ulavacharu biriyani,bollywood remake,nanapatekar  తెలుగు ఫ్లాప్ సినిమా రీమేక్ లో నానాపాటేకర్...!
తెలుగు ఫ్లాప్ సినిమా రీమేక్ లో నానాపాటేకర్...!
Advertisement
Ads by CJ

మలయాళంలో హిట్ అయిన 'పెప్పర్ అండ్ సాల్ట్' చిత్రాన్ని ప్రముఖ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తన సొంత దర్శకత్వంలో తానే ప్రధానపాత్ర పోషిస్తూ..  తెలుగులో 'ఉలవచారు బిరియాని' టైటిల్ తో సినిమా తీశాడు. ఈ చిత్రంలో స్నేహ కూడా కీలకపాత్ర పోషించింది. కానీ ఈ చిత్రం టాలీవుడ్ బాక్సా ఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని బాలీవుడ్ లోకి రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ విలక్షణ నటుడు నానా పాటేకర్ ప్రధానపాత్ర పోషించనున్నాడు. ఈ చిత్రంతో ప్రకాష్ రాజ్ కూడా దర్శకునిగా బాలీవుడ్ కి పరిచయం కానుండటం విశేషం. మరి బాలీవుడ్ లోనైనా ఈ చిత్రం విజయం సాధిస్తుందో లేదో చూడాలి...!

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ