Advertisementt

కృతి హీరోయిన్ గా కాదట..!

Thu 26th Feb 2015 04:06 AM
ram charan,sreenuvaitla,krithi karbhanda,sister role  కృతి హీరోయిన్ గా కాదట..!
కృతి హీరోయిన్ గా కాదట..!
Advertisement
Ads by CJ

డి.వి.వి ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై రామ్ చరణ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా మార్చి 5 న ప్రారంభం కానుంది. మార్చి 16 నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలవ్వనుంది. ఈ సినిమాలో చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటించనుంది. అయితే సెకండ్ హీరోయిన్ గా 'ఒంగోలు గిత్త' ఫేమ్ కృతి కర్భంద నటిస్తుందని వార్తలు వచ్చాయి. కాని కృతి సెకండ్ హీరోయిన్ గా కాకుండా రామ్ చరణ్ కు సోదరి పాత్రలో నటిస్తుందట. ఇది యాక్షన్ తో కూడిన కుటుంబ కథా చిత్రమని దర్శకుడు శ్రీనువైట్ల చెప్పారు. ఈ సినిమాకి 'త్రి' మూవీ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. 

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ