Advertisementt

శ్రీదేవి లిప్‌లాక్‌ గురించి సుదీప్‌ ఏంచెప్పాడు..??

Thu 26th Feb 2015 04:31 AM
sirdevi,liplock,sudeep,puli  శ్రీదేవి లిప్‌లాక్‌ గురించి సుదీప్‌ ఏంచెప్పాడు..??
శ్రీదేవి లిప్‌లాక్‌ గురించి సుదీప్‌ ఏంచెప్పాడు..??
Advertisement
Ads by CJ

లోక సుందరి శ్రీదేవి బిగ్‌స్క్రీన్‌పై కనబడితే అభిమానులకు సందడే.. సందడి. అలాంటిది ఆమె ఒక కుర్ర హీరోతో లిప్‌లాక్‌కు ఆమె ఓకే చెబితే.. ఇంకేముంది అభిమానులు అంతెత్తు ఎగిరి గంతేస్తారు. చింబు దేవన్‌ దర్శకత్వం వహిస్తున్న 'పులి' చిత్రంలో కన్నడ స్టార్‌ సుదీప్‌తో శ్రీదేవి లిప్‌లాక్‌ వేయనుందనే వార్త దేశంలో సంచలనం సృష్టించింది. అయితే ఈసంచలనంపై సుదీప్‌ చల్లాగా నీరు పోశాడు. అవిన్న రూమర్లేనంటూ కొట్టిపారేశాడు. అలాంటి సన్నివేశంపై తనను ఎవరూ సంప్రదించలేదని స్పష్టం చేశాడు. యాక్షన్‌ ఫాంటసీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తమిళ సుపర్‌స్టార్‌ విజయ్‌, హన్సిక, శృతిహాసన్‌ తదితరులు నటిస్తున్నారు.

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ