Advertisementt

కండిషన్స్ అప్లై అంటున్న హీరోయిన్..!

Tue 17th Feb 2015 11:11 PM
regina,upcoming beauty,heroes,story,remuneration  కండిషన్స్ అప్లై అంటున్న హీరోయిన్..!
కండిషన్స్ అప్లై అంటున్న హీరోయిన్..!
Advertisement
Ads by CJ

ఇండస్ట్రీలో జూనియర్ ఇలియానా అని పిలిపించుకుంటున్న నటి రెజీనా.. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళంలో కూడా రెండు సినిమాలలో నటిస్తుంది. ఇప్పటి వరకు కొత్త హీరోల సరసన నటించిన ఈ అమ్మడు ఇకపై కొత్తవారితో నటించనంటోందట. అంతేకాదు.. రెండు సంవత్సరాల వరకు కాల్షీట్లు లేవంటుందట. తను సినిమాలో నటించాలంటే కథ, హీరోలతో పాటు రెమ్యునరేషన్ కూడా ఓకే అయితేనే నటిస్తానంటోంది. దీంతో ఈ అప్ కమింగ్ బ్యూటీ టాప్ పొజిషన్ కు చేరుకోవడం కష్టమని సినీ జనాలు సైటర్లు వేస్తున్నారంట. ఇప్పుడిప్పుడే అవకాశాలు అందిపుచ్చుకుంటున్న ఈ మ్ముద్దుగుమ్మ ఇన్ని కండిషన్స్ పెడితే అవకాశాలు రావడం కష్టం అని ఎప్పుడు తెలుసుకుంటుందో ఏమో..!

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ