Advertisementt

హన్సిక ట్విట్టర్ ఫాలోవర్స్..!

Wed 21st Jan 2015 11:13 PM
hansika,thamil movies,star heroines,twitter,followers,ajith,vijay,sruthihasan,samantha   హన్సిక ట్విట్టర్ ఫాలోవర్స్..!
హన్సిక ట్విట్టర్ ఫాలోవర్స్..!
Advertisement
Ads by CJ

తెలుగులో అల్లు అర్జున్ వంటి అగ్ర హీరోతో హీరోయిన్ గా పరిచయమయినప్పటికీ ఈ పాల బుగ్గల సుందరికి అంతాగా కలిసి రాలేదనే చెప్పాలి. ఇది ఇలా ఉంటే.. తమిళంలో మాత్రం సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది. విజయ్, అజిత్ వంటి స్టార్ హీరోల పక్కన నటిస్తూ స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోంది. టాప్ హీరోయన్ లిస్టులో చేరిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మరో రేర్ ఈవెంట్ కి దగ్గరయింది. ట్విట్టర్ లో హన్సిక పేజిని 10 లక్షల మంది వీక్షించుచున్నారు. శ్రుతిహాసన్, సమంతా, త్రిష వంటి స్టార్ హీరోయిన్లకు  మాత్రమే అంత మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈ విషయంలో హన్సిక ఫ్యాన్స్ చాలా ఆనందంగా ఉన్నారు. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ