Advertisementt

రజినీకాంత్ మూవీలో బాసిల్ జోసెఫ్ ఫిక్స్

Wed 29th Apr 2026 12:36 PM
basil joseph  రజినీకాంత్ మూవీలో బాసిల్ జోసెఫ్ ఫిక్స్
Director Playing Key Role in Rajini Film రజినీకాంత్ మూవీలో బాసిల్ జోసెఫ్ ఫిక్స్
Advertisement
Ads by CJ

 

కొద్దిరోజులుగా కోలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్ట్ గా తెరకెక్కబోతున్న సూపర్ స్టార్ రజినీకాంత్-కమల్ హాసన్ ల తలైవా 173 చిత్రం గురించి రోజుకో న్యూస్ బయటికొస్తుంది. ఈ చిత్రం నుంచి దర్శకుల విషయంలో రోజుకో న్యూస్ వినిపిస్తుంది. ఇప్పటికే సుందర్ సి తప్పుకోగా.. ఇప్పుడు సిబి చక్రవర్తి విషయంలో రకరకాల గాసిప్స్ వినిపిస్తున్నాయి.

అయితే ఈ చిత్రంలో సూపర్ స్టార్ కి కొడుకుగా మలయాళ స్టార్ కమ్ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్ కనిపిస్తాడని ప్రచారం జరిగింది. మలయాళంలో క్రేజీ మూవీస్ తో ఫేమస్ అయిన బాసిల్ జోసెఫ్ రజినీకాంత్ తలైవా 173 లో కనిపిస్తాడని ప్రచారం నిజమయ్యేలా తాజాగా బాసిల్ జోసెఫ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఆ ఈవెంట్ లో తన తదుపరి చిత్రాల గురించి మాట్లాడుతూ తమిళంలో ఓ పెద్ద ప్రాజెక్టులో భాగం కాబోతున్నానని తెలపడమే కాదు.. త్వరలోనే దానికి సంబందించి అఫీషియల్ ప్రకటన వస్తుంది అని చెప్పడంతో అది తలైవా 173 ప్రాజెక్ట్ అయ్యి ఉంటుంది అని అందరూ ఫిక్స్ అయ్యారు. మరి అది నిజమా, కాదా అనేది త్వరలోనే తెలుస్తుంది.

Director Playing Key Role in Rajini Film:

Basil Joseph in Rajinikanth next

Tags:   BASIL JOSEPH
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ