మృణాల్ ఠాకూర్ హాట్ లుక్

Mrunal Thakur New Hot LookMrunal Thakur New Hot Look

 
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ సోషల్ మీడియా లుక్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిందే. గ్లామర్ గా అందాలు చూపించేలా ఫోటో షూట్స్ చేయించుకుని మరీ హీట్ పెంచుతుంది. యూత్ తన గురించే మాట్లాడుకునేలా ఆమె డ్రెస్సింగ్ స్టయిల్ ఉంటుంది.

తాజాగా మృణాల్ ఠాకూర్ షేర్ చేసిన పిక్స్ చూస్తే వావ్ హాట్ గర్ల్ మృణాల్ అనాల్సిందే. బ్లాక్ కాస్ట్యూమ్ లో అందాలు చూపిస్తూ అదిరిపోయే ఫోజులతో అద్దరగొట్టేసింది. కిర్రాక్ లుక్స్, లూజ్ హెయిర్ తో మత్తెక్కించే చూపులతో మృణాల్ ఠాకూర్ ఆసాంతం ఆకట్టుకుంది

ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ వరుణ్ ధావన్, పూజ హెగ్డే లతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న బాలీవుడ్ మూవీ హై జవానీ తో ఇష్క్ హోనా హై జూన్ 5 న విడుదల కావాల్సి ఉంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లోనే మృణాల్ ఇలా గ్లామర్ షో చేస్తుంది. 

Mrunal Thakur New Look