Advertisementt

సమంత నిజంగా బంగారమే

Thu 19th Mar 2026 06:01 PM
samantha  సమంత నిజంగా బంగారమే
Fans Showering Praises On Samantha సమంత నిజంగా బంగారమే
Advertisement
Ads by CJ

సమంత షూటింగ్స్ కి బ్రేకిచ్చినా ఆమె సోషల్ మీడియా లో మాత్రం నిత్యం ట్రెండింగ్ లోనే ఉంటుంది. కారణం వ్యక్తిగత జీవితంతోనో, లేదంటే స్పెషల్ ఫోటో షూట్స్, షాప్ ఓపెనింగ్స్  ఇలా ఏదో ఒకరకంగా సమంత ఎప్పుడు వార్తల్లోనే నిలుస్తుంది. 

రీసెంట్ గా దర్శకుడు రాజ్ నిడిమోరు ను రెండో వివాహం చేసుకున్న సమంత ప్రస్తుతం మా ఇంటి బంగారం చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రం కోసం ముంబై టు హైదరాబాద్ అంటూ తిరుగుతుంది. ఇక ముంబై లో ఎక్కువగా జిమ్ వేర్ తో కనిపించే సమంత కు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది.

తాజాగా ఆమె నుంచి వచ్చిన ఫొటోస్ చూసి సమంత నిజంగా బంగారమే అంటూ ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. లైట్ కలర్ చేనేత చీర లో సమంత చాలా సింపుల్ గా కనిపించినా బ్యూటిఫుల్ గా ఆకర్షణగా ఆకట్టుకుంది ఇక సమంత ఈమధ్యన తన భర్త రాజ్ నిడిమోరు బెడ్ రూమ్ లో కూడా ల్యాప్ ట్యాప్ పెట్టుకుని వర్క్ చేస్తూ బిజీగా ఉంటున్నాడు అంటూ పెట్టిన పోస్ట్ తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. 

Fans Showering Praises On Samantha:

Samantha Stunning New Look

Tags:   SAMANTHA
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ