Advertisementt

రెండు డేట్స్ పై జన నాయకన్ కన్ను

Thu 19th Mar 2026 04:45 PM
jana nayagan  రెండు డేట్స్ పై జన నాయకన్ కన్ను
Vijay Jana Nayagan eyes new release window రెండు డేట్స్ పై జన నాయకన్ కన్ను
Advertisement
Ads by CJ

 

కోలీవుడ్ స్టార్ హీరో తో హెచ్ వినోద్ తెరకెక్కించిన జన నాయకన్ చిత్రం ఎప్పుడో జనవరి 9 న విడుదల కావాల్సిన సినిమా. కానీ సెన్సార్ ప్రోబ్లెంస్ తో జన నాయకన్ చిత్రం ఇప్పటికి విడుదలకు నోచులేదు. దానితో నిర్మాతలు నష్టపోతుండగా.. విజయ్ అభిమానులు డిజప్పాయింట్ మోడ్ లో ఉన్నారు.

మరోపక్క అమెజాన్ ప్రైమ్ జన నాయకన్ తో చేసుకున్న రూ.120 కోట్ల భారీ ఓటీటీ డీల్ ని క్యాన్సిల్ చేసుకుంది. సినిమా థియేటర్స్ లో విడుదల ఆలస్యమవడంతో అమెజాన్ ప్రైమ్ ఈ డీల్ నుంచి తప్పుకుని నిర్మాతలకు షాకిచ్చింది. దానితో నిర్మాతలకు మరో షాక్ తగిలింది. ఇక జన నాయకన్ సెన్సార్ ఇష్యుస్ ఓ కొలిక్కి వస్తే విడుదల చేసుకునేందుకు మేకర్స్ ప్లాన్ చేసుకుంటున్నారట.

అందులో భాగంగా మే 8 కానీ లేదంటే మే 15 న జన నాయకన్ ను థియేటర్స్ లోకి తేవాలని ఆలోచన చేస్తున్నారట. మరోపక్క విజయ్ పొలిటికల్ గా బిజీగా వున్నారు. ఆయన తమిళనాట అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఏప్రిల్ 23 న పోలింగ్ జరిగితే మే 4 న ఆ ఎలక్షన్స్ రిజల్ట్ రాబోతుంది. 

Vijay Jana Nayagan eyes new release window:

Jana Nayagan Eyeing on These Dates

Tags:   JANA NAYAGAN
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ