Advertisementt

బాలయ్యను ఒప్పించిన ఒకే ఒక్కడు !

Thu 05th Mar 2026 08:58 AM
nandamuri balakrishna  బాలయ్యను ఒప్పించిన ఒకే ఒక్కడు !
Vivek Athreya in talks to direct Nandamuri Balakrishna బాలయ్యను ఒప్పించిన ఒకే ఒక్కడు !
Advertisement
Ads by CJ

నటసింహ బాలకృష్ణ ను కథతో మెప్పించడం పెద్ద విషయం కాదు. ఎందుకంటే ఆయన కథ పూర్తిగా వినరు . లైన్ విని ఒకే చేసేస్తారు. ఆ తర్వాత దర్శకుల పై నమ్మకంతో ముందుకెళ్లిపోతారు. స్టోరీ పూర్తిగా విని సినిమా చేయడం అన్నది చాలా రేర్ గా జరుగుతుంది. చాలా కాలంగా బాలయ్య సీనియర్ దర్శకులతోనే సినిమాలు చేస్తున్నారు.  వాళ్ల అనుభవం ఆధారంగా మంచి సినిమా తీస్తారులే అనే నమ్మకం మీద వెళ్లిపోతున్నారు.

 

అలా కొన్ని విజయాలు అందుకున్నారు. మరికొన్ని పరాజయాలు చూసారు. ఆ దర్శకుల వయసులు చూస్తే 40 దాటే ఉంటాయి. అంతకంటే కుర్రాళ్లతో మాత్రం బాలయ్య ఇంత వరకూ సినిమాలు చేయలేదు. తొలిసారి ఓ 36 ఏళ్ల కుర్రాడి కథకు బాలయ్య ఒకే చెప్పాడు. అతడే వివేక్ ఆత్రేయ. అవును ఇతడి వయసు 36 ఏళ్లు. దర్శకుడిగా పని చేసింది మూడు నాలుగు సినిమాలే. అదీ యంగ్ హీరోలతో. వాళ్లలో సీనియర్ ఎవరైనా ఉన్నారా? అంటే అది నాని మాత్రమే

Vivek Athreya in talks to direct Nandamuri Balakrishna:

Balayya Set To Join Forces With Vivek Athreya

Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ