Advertisementt

వయలెన్స్ అంటే ఎందుకింత మోజు

Mon 23rd Feb 2026 10:36 AM
tollywood audience addicted to violence  వయలెన్స్ అంటే ఎందుకింత మోజు
Tollywood Audience Loving high dose violence వయలెన్స్ అంటే ఎందుకింత మోజు
Advertisement
Ads by CJ

 

టాలీవుడ్ ఆడియన్స్ కి వయలెన్స్ అంటే ఎందుకంత మోజు, మాస్ మూవీస్ ని, వయలెన్స్ ఉన్న మూవీస్ ని బాగా ఇష్టపడుతున్నారు. ఇప్పుడు కూడా కన్నడలో యష్ నటించిన టాక్సిక్ ద మూవీ పై కన్నడ కన్నా ఎక్కువగా టాలీవుడ్ ప్రేక్షకులే మోజు చూపించడం హాట్ టాపిక్ అయ్యింది.

యష్ -గీతూ మోహన్ దాస్ కలయికలో మార్చ్ 19 న రాబోతున్న చిత్రం టాక్సిక్. ఈ చిత్రం పై భారీ అంచనాలున్నాయి. రీసెంట్ గా విడుదలైన టాక్సిక్ టీజర్ ని తెలుగు వెర్షన్ యూట్యూబ్ వ్యూస్ , కన్నడ వెర్షన్ వ్యూస్ కంపార్ చేసి చూసాక టాక్సిక్ అంటే కన్నడ లో కన్నా తెలుగులోనే క్రేజ్ ఎక్కువ ఉంది అంటారు.

తెలుగు ఆడియన్స్ టాక్సిక్ కోసం ఎంతగా వెయిట్ చేస్తున్నారో అనే దానికి ఈ రికార్డ్ వ్యూస్ నిదర్శనం. మరి మార్చ్ 19 న రాబోతున్న టాక్సిక్ చిత్రం కోసం పాన్ ఇండియా ఆడియన్స్ వెయిటింగ్. కేజిఎఫ్ రికార్డ్ లను యష్ టాక్సిక్ తో తిరగరాస్తాడో లేదో జస్ట్ వెయిట్ అండ్ సి. 

Tollywood Audience Loving high dose violence:

Tollywood Audience Addicted To Violence

Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ