ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Tollywood Witnessed terrible February

ఫిబ్రవరి బాక్సాఫీసు ఏది ఊపు

Tollywood Witnessed terrible February     	Tollywood Witnessed terrible February

 

సంక్రాంతి సీజన్ వెళ్ళాక బాక్సాఫీసులో జోరు కనిపించడం లేదు. సంక్రాంతి జోష్ అయ్యింది, బాక్సాఫీసు బోసి పోయింది. జనవరి 26, మహా శివరాత్రి ఇలా ఏ అకేషన్ ను మీడియం రేంజ్ సినిమాలు క్యాష్ చేసుకోలేకపోయాయి. ఫిబ్రవరి నెల మరీ బోరింగ్ గా తయారైంది. ఈ నెలలో విడుదలైన సినిమాల్లో కపుల్ ఫ్రెండ్లి బావుంది.

హిట్ టాక్ తెచ్చుకున్న కపుల్ ఫ్రెండ్లి కి మల్టిప్లెక్స్ ఆడియన్స్ కనెక్ట్ అయినా.. బిసి సెంటర్స్ లో సందడి లేదు. సినిమా బావున్నా కపుల్ ఫ్రెండ్లి కి కలెక్షన్స్ నిల్. ఈ వారం విడుదలైన సినిమాల్లో సుహాస్ సినిమా హే బల్వంత్ నవ్వించినా అది థియేటర్స్ లో వర్కౌట్ అవ్వదు. ఇక ఈ నెలాఖరున శ్రీ విష్ణు విష్ణు విన్యాసం ఏమైనా బాక్సాఫీసుని కదిలించాలి.

విష్ణు విన్యాసం టీజర్ చూసాక సినిమాపై కాస్త హోప్స్ స్టార్ట్ అయ్యాయి. మరి శ్రీ విష్ణు విష్ణు విన్యాసం అయినా ఫిబ్రవరి బాక్సాఫీసుని తట్టి లేపుతుందేమో చూడాలి, ఏది ఏమైనా ఈ ఫిబ్రవరి బాక్సాఫీసులో అస్సలు ఊపు లేదు, జోష్ అంతకన్నా లేదు. 

February - Dead Air Killing Tollywood Again

tollywood witnessed terrible february