Advertisementt

సీనియర్‌ నటి సరోజాదేవి కన్నుమూత

Mon 14th Jul 2025 10:36 AM
saroja devi  సీనియర్‌ నటి సరోజాదేవి కన్నుమూత
Senior actress Saroja Devi passed away సీనియర్‌ నటి సరోజాదేవి కన్నుమూత
Advertisement
Ads by CJ

సీనియర్‌ నటి సరోజాదేవి (87) కన్నుమూశారు. బెంగళూరులోని తన నివాసంలో సోమవారం ఉదయం ఆమె తుదిశ్వాస విడిచారు. ఈమె కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో NTR, ANR, MGR లాంటి దిగ్గజ నటులతో కలిసి నటించారు. 1942 లో కర్ణాటకలో జన్మించిన సరోజాదేవి 13 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.

 200కు పైగా సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. 1955లో మహాకవి కాళిదాస అనే కన్నడ మూవీతో పరిచయమయ్యారు. తెలుగులో ఇంటికి దీపం ఇల్లాలు, మంచి చెడు, దాగుడు మూతలు వంటి హిట్‌ సినిమాల్లో నటించి అభిమానులను సొంతం చేసుకున్నారు.

Senior actress Saroja Devi passed away:

Saroja Devi Death: Legendary South Indian Actress, Passes Away At 87

Tags:   SAROJA DEVI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ