Advertisementt

ప్ర‌గ్య జైశ్వాల్ వైర‌ల్ బికినీ షూట్

Thu 10th Jul 2025 01:34 PM
pragya jaiswal  ప్ర‌గ్య జైశ్వాల్ వైర‌ల్ బికినీ షూట్
pragya jaiswal bikini shoot ప్ర‌గ్య జైశ్వాల్ వైర‌ల్ బికినీ షూట్
Advertisement
Ads by CJ

కంచె చిత్రంతో వెండితెర‌కు ప‌రిచ‌య‌మైన ప్ర‌గ్య జైశ్వాల్ టాలీవుడ్ లో ద‌శాబ్ధం కెరీర్ ని పూర్తి చేసుకుంటోంది. గ‌డిచిన ద‌శాబ్ధంలో ఈ అమ్మ‌డు కెరీర్ గేమ్ ని ఛేంజ్ చేసేందుకు, స్టార్ డ‌మ్ అందుకునేందుకు చేయ‌ని ప్ర‌య‌త్నం లేదు. అయినా ఇది అంద‌రికీ అంద‌ని ద్రాక్ష‌. ర‌ష్మిక మంద‌న్న‌, శ్రీ‌లీల లాంటి రేర్ ట్యాలెంట్ కి మాత్ర‌మే స్టార్ డ‌మ్ అందుతుంద‌ని ప్రూవ్ అయింది. ఆ ఇద్ద‌రితో పోలిస్తే ప్ర‌గ్య జైశ్వాల్ ని మొద‌టి నుంచి దుర‌దృష్టం వెంటాడింది.

 

ప్ర‌స్తుతం ప్ర‌గ్య జైశ్వాల్ టాలీవుడ్ లో వ‌రుస చిత్రాల‌తో బిజీగా ఉంది. వీటిలో టైస‌న్ నాయుడు, అఖండ 2 త‌నకు చాలా కీల‌క‌మైన చిత్రాలు. ముఖ్యంగా ఎన్బీకే స‌ర‌స‌న న‌టిస్తున్న `అఖండ 2` త‌న కెరీర్‌కి గేమ్ ఛేంజ‌ర్ గా మారుతుంద‌ని ఆశిస్తోంది. బోయ‌పాటి తెర‌కెక్కిస్తున్న అఖండ 2 సెప్టెంబ‌ర్ లో విడుద‌ల‌కు రానున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో న‌ట‌న‌కు స్కోప్ ఉన్న పాత్ర‌లో ప్ర‌గ్య క‌నిపించ‌నుంద‌ని స‌మాచారం.

 

మ‌రోవైపు ప్ర‌గ్య జైశ్వాల్ తాజా ఫోటోషూట్ ఇంట‌ర్నెట్ లో గుబులు రేపుతోంది. ఈ ఫోటోషూట్ లో ప్ర‌గ్య అంద‌మైన తెలుపు రంగు మోనోకినీలో టూ హా* గా క‌నిపిస్తోంది. ఒంపులు తిరిగిన అంద‌మైన దేహ‌శిరుల్ని, థై సొగ‌సుల‌ను ఆవిష్క‌రిస్తున్న ఈ స్పెష‌ల్ ఫోటోషూట్ ఇంట‌ర్నెట్‌లో యువ‌త‌రాన్ని విప‌రీతంగా ఆక‌ర్షిస్తోంది.

pragya jaiswal bikini shoot:

  pragya jaiswal bikini pics creating heat  

Tags:   PRAGYA JAISWAL
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ