సినీ నటి రమ్యశ్రీ పై దాడి

Attack on film actress RamyashriAttack on film actress Ramyashri

హైదరాబాద్ లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్న ఎఫ్.సి.ఐ. కాలనీ లే అవుట్ లో రోడ్లు మార్కింగ్ చేపట్టిన హైడ్రా

ప్లాట్ ఓనర్స్ సమక్షంలో హైడ్రా అధికారులు రోడ్లు మార్కింగ్ చేస్తుండగా.. వీడియో తీస్తున్న ప్లాట్ యజమానులపై సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధర్ రావు అనుచరులు దాడి

ప్లాట్ యజమానురాలైన సినీనటి రమ్యశ్రీ, ఆమె సోదరుడు ప్రశాంత్ పై కత్తి, క్రికెట్ బ్యాట్ తో దాడికి పాల్పడ్డ  శ్రీధర్ రావు అనుచరులు

గాయాల పాలైన  సినీనటి రమ్యశ్రీ, ఆమె సోదరుడు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు

పోలీస్ స్టేషన్ ఎదురుగానే పట్టపగలు దుండగులు.. తమపై  హత్యాయత్నం చేసేందుకు ప్రయత్నించారని వాపోయిన సినీ నటి రమ్యశ్రీ

సంధ్య కన్వెన్షన్ శ్రీధర్ రావు ఆగడాలకు అడ్డుకట్ట వేసే విధంగా పోలీసులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసిన నటి రమ్యశ్రీ!

Ramyashri

ramyashri