Advertisementt

ప్రజా గాయకుడు గద్దర్‌ ఇకలేరు

Sun 06th Aug 2023 04:14 PM
gaddar passes away  ప్రజా గాయకుడు గద్దర్‌ ఇకలేరు
Gaddar: Public singer Gaddar passed away ప్రజా గాయకుడు గద్దర్‌ ఇకలేరు
Advertisement
Ads by CJ

ప్రజా గాయకుడు గద్దర్‌ అలియాస్‌ గుమ్మడి విఠల్‌ రావు (74) ఇకలేరు. అనారోగ్యంతో ఆయన ఆదివారం కన్నుమూశారు. గుండెపోటుతో కొద్దిరోజుల కిందట అమీర్‌పేటలోని అపోలో స్పెక్ట్రా హాస్పిటల్‌లో చేరిన ఆయన చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రిలో గద్దర్‌ను పలువురు ప్రముఖులు పరామర్శించారు. 

ఇంతలోనే ఆయన కన్నుమూయడం బాధాకరం. ప్రజా యుద్ధనౌకగా పేరొందిన గద్దర్‌ పీపుల్స్‌ వార్‌, అనంతరం మావోయిస్టు, తెలంగాణ ఉద్యమాల్లో తన గళంతో కోట్లాది మంది ప్రజలను చైతన్యవంతుల్ని చేశారు. గద్దర్ మరణం పట్ల పలువురు ప్రముఖులు ఆయన ఆత్మకు శాంతి చేసుకురాలంటూ సంతాపం తెలియజేస్తున్నారు. 

Gaddar: Public singer Gaddar passed away:

Popular singer Gaddar passes away

Tags:   GADDAR PASSES AWAY
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ