మే 12న కళ్యాణమస్తు
Kalyanamastu Movie on 12th Mayశేఖర్ అయాన్ వర్మ, వైభవి రావ్ హీరో హీరోయిన్లుగా ఒ.సాయి దర్శకత్వంలో చేస్తున్న సినిమా కళ్యాణమస్తు. ఇది వరకే ఈ లవ్ & యాక్షన్ చిత్రం నుండి వచ్చిన ప్రతి కంటెంట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
ప్రస్తుతం ఈ చిత్రం నుండి వేసవి కాలం అనే పాటను రిలీజ్ చేసింది చిత్రబృందం. అలరాజు లిరిక్స్ అందించిన ఈ పాటను యాజిన్ నజీర్, అదితి భావరాజు ఆలపించారు. నీ జాతలో నీడల్లే ఉండనా కడదాకా కన్నీరు అన్నదే రానీక యేం మాయనో నడిపింది నన్నిలా నీదాక అడుగైన దూరమే కానింకా అనే పాటలోని చరణాలు ఆకట్టుకుంటున్నాయి. ఒ.సాయి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాను బోయపాటి రఘుబాబు నిర్మించారు. R.R. ధ్రువన్ సంగీతం అందించిన ఈ సినిమాకు మల్లికార్జున్ నరగాని సినిమాటోగ్రఫీ అందించారు. కళ్యాణమస్తు సినిమాను మే 12 రిలీజ్ చేయనున్నారు చిత్రబృంధం.
Kalyanamastu Movie on 12th May
kalyanamastu movie
Sigma: Rage of Sigma reverberates
9 Sep 2026
Lust Stories 3 Trailer Out
9 Sep 2026
Mahesh all set to finish Varanasi
9 Sep 2026
Hanuman Ansh Creates History At BO
9 Sep 2026
Can Vishwambhara Rebuild Its Lost Hype
9 Sep 2026
Malavika crazy stunts for Sardar 2
9 Sep 2026
Lokah director, Icon Star pic goes viral
9 Sep 2026
Dada to dance crazily
9 Sep 2026
Time locked for Ranabaali teaser
9 Sep 2026
Deepika-Ranveer shares Dua pic
9 Sep 2026
Get Ready For Another AVD
9 Sep 2026
Vaishnavi Chaitanya photos
9 Sep 2026
Meenakshi Goswami Photos
9 Sep 2026
Prarthana Chabbria Photos
9 Sep 2026
Krishnam Bhaje Movie Stills
9 Sep 2026
Surbhi Photos Photos
9 Sep 2026
Vishnu Priya Bhimeneni Photos
9 Sep 2026
Rashi Singh Photos
9 Sep 2026
Deepa Balu Photos
9 Sep 2026
Maremma Movie Trailer Launch Photos
9 Sep 2026
Samyuktha Viswanathan Photos
9 Sep 2026
Sahaa - Life of Sanju Review
9 Sep 2026
I'M Game Review
9 Sep 2026
Rambha Oorvasi Menaka Review
9 Sep 2026
Bethlehem Kutumba Unit Review
9 Sep 2026
Romanchakam Review
9 Sep 2026
Kiku Chiranjeevi Review
9 Sep 2026
Toxic Review
9 Sep 2026
Ameer Log Review
9 Sep 2026
Irumudi Review
9 Sep 2026
Pallaburusu Review
9 Sep 2026
Makutam Review
9 Sep 2026
Husharu Pittalu Review
9 Sep 2026







































