భళా తందనానా అంటున్న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ !

Fri 20th May 2022 09:22 AM
bhala thandhanana,disney+ hotstar,chaitanya dantuluri,sree vishnu  భళా తందనానా అంటున్న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ !
Bhala Thandhanana Streaming on భళా తందనానా అంటున్న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ !

క్రైమ్ సినిమాలు చూశాం. ఎమోషనల్ సినిమాల డెప్త్ మనకు తెలుసు. సస్పెన్స్ సినిమాలు మనల్ని అలరించాయి. సినిమాల్లో డ్రామాకి బాగా కనెక్ట్ అవుతాం. కానీ వీటన్నిటినీ కలిపి ఒక కథగా తయారు  చేసి, సినిమాగా అందిస్తే.. అదే భళా తందనానా. దీనికి తోడు మెలోడీ బ్రహ్మ మణిశర్మ మెలోడియస్ మ్యూజిక్ ఒక స్పెషల్ అట్రాక్షన్.

కామెడీ సీన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కి క్రైమ్ ఎమోషనల్ సస్పెన్స్ డ్రామా కలిపిన భళా తందనానా సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్  మొదలైంది. కొత్తరకం కథలను తెలుగు ప్రేక్షకులకు అందించిన చైతన్య దంతులూరి దర్శకత్వంలో  ప్రయోగాత్మక సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన రియలిస్టిక్ హీరో శ్రీ విష్ణు, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా కాథరిన్ జంటగా నటించిన భళా తందనానా సినిమా చూడడం ఓ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్.

సినిమా లో ప్రధానమైన కాన్ ఫ్లిక్ట్ ని ప్రేక్షకులు ఊహించలేరు. ఇంటర్వెల్ , క్లైమాక్స్ సీన్స్ లో కంటెంట్ ని ఎక్స్పీరియన్స్ చేసి తీరాల్సిందే. ఊహించని ట్విస్టులు, ఊహకందని హైలైట్స్, ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తో  ఫామిలీ అందరికీ భళా తందనానా ఒక కంప్లీట్ ఎంటర్టైనర్. మిస్ అవ్వకండి.

భళా తందనానా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ మొదలైంది.

భళా తందనానా ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ చేసుకోవడం కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి: https://bit.ly/3My8rie

Content Produced by: Indian Clicks, LLC

Bhala Thandhanana Streaming on :

Bhala Thandhanana Streaming on Disney+ HotStar