Advertisement

'కంచె' తెలుగు సినిమా ప్రతిష్టను పెంచుతుందట!

Tue 07th Jul 2015 05:02 AM
kanche movie,kanche movie shooting complete,varun tej kanche movie,krish director,kanche telugu movie  'కంచె' తెలుగు సినిమా ప్రతిష్టను పెంచుతుందట!
'కంచె' తెలుగు సినిమా ప్రతిష్టను పెంచుతుందట!
Advertisement
>కంచె అనేది ఊళ్ళ మధ్యన, దేశాల మధ్యనే కాదు. మనుషుల మధ్యన, కుటుంబాల మధ్యన కుడా ఉండొచ్చు, ఉంటాయి. ఈ నేపధ్యం లో, 1940 ల లో సాగే ఒక కథ ను దర్శకుడు క్రిష్ ఎంతో ప్రతిష్టాత్మకం గా తెరకెక్కించిన చిత్రమే 'కంచె'. 

>మెగా కుటుంబం నుండి వచ్చిన లేటెస్ట్ క్రేజీ హీరో వరుణ్ తేజ్, ప్రఖ్యాత సూపర్ మోడల్ ప్రగ్య జైస్వాల్ జంటగా నటిస్తోన్న ఈ చిత్రం ఇటివలే (జూలై 6 2015) షూటింగ్ ను దిగ్విజయం గా పూర్తి చేసుకుంది. భారీ వ్యవయం తో, అత్యుత్తమ సాంకేతిక విలువల తో రూపుదిద్దుకుంటున్నఈ కంచె, తెలుగు సినిమా ప్రతిష్ట ను పెంచే చిత్రం అవుతుంది అనటం లో ఎటువంటి సందేహం లేదు. 

>ఈ చిత్రం నుండి ఒక ఫోటో ని హీరో వరుణ్ తేజ్ తన ట్విట్టర్ ఎకౌంటు ద్వారా రిలీజ్ చేయగా, యువత నుండి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రం రిలీజ్ డేట్ మరియి ఇతర వివరాలు త్వరలోనే తెలుపబడతాయి. 

>'కంచె' చిత్రాన్ని రాజీవ్ రెడ్డి, మరియు సాయి బాబు జాగర్లమూడి సంయుక్తం గా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు .

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement