ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
ఉదయ్‌కిరణ్ చివరి చిత్రం మరోసారి వాయిదా!

ఉదయ్‌కిరణ్ హీరోగా నటించిన చివరి చిత్రం ‘చిత్రం చెప్పిన కథ’. ‘నువ్వునేను’ఫేమ్ అనిత ఓ ప్రత్యేకపాత్రలో నటిస్తోంది. ఈ చిత్రంలో డిరపుల్, గరిమ, మదాలసశర్మ ఇతర పాత్రల్లో నటించారు. మున్నా చిత్ర నిర్మాత. మోహన్ ఎయల్లార్కే దర్వకుడు. ఈ చివరి చిత్రం రెండు సంవత్సరాలుగా వివిధ కారణాలతో విడుదలకు నోచుకోలేదు. ఉదయ్‌కిరణ్ మొదటి జయంతి సందర్బంగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావించినా వీలుకాలేదు. తాజాగా జూన్26న ఆయన 2వ జయంతి సందర్బంగా ఆయన చివరి చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే ఈ చిత్రం ఈసారి కూడా విడుదలకాకపోవడం ఉదయ్ అభిమానులను నిరుత్సాహపరుస్తోంది.
chitram cheppina katha
uday kiran
uday kiran last movie
postpone
dimple
madalasa sharma
Toxic Failure Analysed
3 Sep 2026
Sequel Plans To Lucky Baskhar
3 Sep 2026
Surprise talk about AA role in Raaka
3 Sep 2026
Dragon Makers Put Rumours To Rest
3 Sep 2026
Toxic OTT Deal Creates Huge Buzz
3 Sep 2026
Trisha Coming With A Female Centric Film
3 Sep 2026
VD Bags RC Role
3 Sep 2026
Today Reviews: Romanchakam and others
3 Sep 2026
Surbhi Photos
3 Sep 2026
Vishnu Priya Bhimeneni Photos
3 Sep 2026
Rashi Singh Photos
3 Sep 2026
Deepa Balu Photos
3 Sep 2026
Maremma Movie Trailer Launch Photos
3 Sep 2026
Samyuktha Viswanathan Photos
3 Sep 2026
Satwika Photos
3 Sep 2026
Veta Movie Opening Photos
3 Sep 2026
Varalaxmi Sarathkumar Photos
3 Sep 2026
Ananthika Sanilkumar Photos
3 Sep 2026
Legacy Movie Stills
3 Sep 2026
Romanchakam Review
3 Sep 2026
Kiku Chiranjeevi Review
3 Sep 2026
Toxic Review
3 Sep 2026
Ameer Log Review
3 Sep 2026
Irumudi Review
3 Sep 2026
Pallaburusu Review
3 Sep 2026
Makutam Review
3 Sep 2026
Husharu Pittalu Review
3 Sep 2026
Vishwanath and Sons Review
3 Sep 2026
Agadha Review
3 Sep 2026
KJQ Review
3 Sep 2026
DC Review
3 Sep 2026







































